Home న్యూస్ వెంకీ మామ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలిస్తే షాక్!!

వెంకీ మామ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలిస్తే షాక్!!

0

     విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య ల లేటెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమె ఉంది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది, దానికి కారణం సినిమా సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం అనే చెప్పాలి, దానికి తోడూ హీరోలు డైరెక్టర్ ఫామ్ లో ఉండటం తో ఈ ప్రాజెక్ట్ పై…

అందరి లోనూ మంచి ఆసక్తి మొదలు అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తునే రిలీజ్ అవుతుంది అనుకున్నా మరీ పెద్ద సినిమాల రేంజ్ లో కాకున్నా మీడియం రేంజ్ మూవీస్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది, దానికి కారణం ఇతర సినిమాలు కూడా భారీ ఎత్తున ఇదే వీకెండ్ లో..

రిలీజ్ కి సిద్దంగా ఉండటం అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా నైజాం లో 250 వరకు థియేటర్స్ లో టోటల్ ఆంధ్రాలో 450 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా రెండు రాష్ట్రాల్లో కలిపి 700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలిపి….

120 థియేటర్స్ లో రిలీజ్ కానున్న సినిమా ఓవర్సీస్ లో 150 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ అవుతుంది, దాంతో వరల్డ్ వైడ్ గా వెంకీ మామ సినిమా సుమారు 1000 కి అటూ ఇటూ గా థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకుంది, కానీ ఇది సైరా తర్వాత వస్తున్న పెద్ద సినిమా అవ్వడంతో మినిమం 1200 నుండి 1300 వరకు…

అయినా థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కొత్త సినిమాల పోటి వలన కొంచం తక్కువగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, కానీ ఆ సినిమాల రిజల్ట్ ని బట్టి ఈ సినిమా థియేటర్స్ ని వీకెండ్ లో పెంచే అవకాశం ఉందని సమాచారం. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ఈ థియేటర్స్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here