Home న్యూస్ 6 కోట్లకు అమ్మితే ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…పాపం విక్రమ్

6 కోట్లకు అమ్మితే ఫస్ట్ వీక్ వచ్చింది ఇది…పాపం విక్రమ్

0

కోలీవుడ్ తో పాటు తెలుగు లో కూడా క్రేజ్ ఉన్న తమిళ్ హీరోలలో ఒకరైన సూర్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సామి…తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సామి సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.

తెలుగు లో మాస్ ఏరియాల్లో మంచి ఓపెనింగ్స్ రావడంతో వీకెండ్ లో టోటల్ గా 1.2 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ విషయం లో మాత్రం చేతులు ఎత్తేసింది. టోటల్ గా సినిమా మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల షేర్ ని అందుకుందట.

దాంతో తెలుగు లో సినిమా బిజినెస్ 6 కోట్లు అవ్వడంతో 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 2 కోట్ల లోపు కలెక్షన్స్ తో పరుగును ఆపె అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో విక్రమ్ క్లీన్ హిట్ వేట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here