Home న్యూస్ 2.8 కోట్లకు అమ్మితే మిస్టర్ కేకే…2 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

2.8 కోట్లకు అమ్మితే మిస్టర్ కేకే…2 డేస్ కలెక్షన్స్ తెలిస్తే షాక్!!

0

  చియాన్ విక్రం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ కేకే… బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ మరియు తెలుగు భాషలలో ఒకే సారి రిలీజ్ అవ్వగా సినిమా రిజల్ట్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి కూడా ఏమాత్రం అనుకూలంగా లేవని చెప్పొచ్చు. సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 62 లక్షల షేర్ ని అందుకోగా తమిళ్ నాడు లో 4.35 కోట్ల గ్రాస్ దాకా వసూల్ చేసింది.

ఇక రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 26 లక్షల షేర్ ని వసూల్ చేయగా తమిళనాడు లో 2.6 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసిందట. తెలుగు లో సినిమా ను 2.8 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 3.6 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో 88 లక్షల షేర్ ని మాత్రమె అందుకుంది.

ఇక తమిళ్ లో 20 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 2 రోజుల్లో 7.06 కోట్ల గ్రాస్ ని 3.6 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసిందట. దాంతో రెండు చోట్లా కూడా సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం దాదాపు అసాధ్యం అనే చెప్పాలి. మరి ఏమైనా అద్బుతం జరిగి బిజినెస్ కి క్లోజ్ గా వెళ్ళినా గొప్పే అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here