Home న్యూస్ వినయ విధేయ రామ ఆంధ్ర కలెక్షన్స్..2 ఏరియాల్లో ఇండస్ట్రీ రికార్డ్!

వినయ విధేయ రామ ఆంధ్ర కలెక్షన్స్..2 ఏరియాల్లో ఇండస్ట్రీ రికార్డ్!

1

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది, సినిమా కి ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో భారీ హైర్స్ ఉండటం తో తొలిరోజు వసూళ్ళ కి అవి బాగా హెల్ప్ అవ్వడమే కాకుండా కొన్ని ఏరియాల్లో ఇండస్ట్రీ రికార్డులు కూడా సృష్టించేలా చేశాయి. సినిమా ఆంధ్ర ఏరియా కి గాని కలెక్షన్స్ ఏరియాల వారిగా రిలీజ్ అయ్యాయి.

ఆ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..UA : 2.45C, East : 2.05C, West : 1.78C, Guntur : 4.17C, Krishna : 1.59C, Nellore : 1.69C, Andhra Share : 13.73C..ఇందులో గుంటూరు మరియు నెల్లూరు ఏరియాల్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు నమోదు అయ్యాయి.

టోటల్ ఆంధ్రా ఏరియా కి గాను మొత్తం మీద ఫస్ట్ డే నే హైర్స్ సుమారు 4.2 కోట్ల వరకు యాడ్ అయినట్లు సమాచారం. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు ఏరియాల్లో రికార్డులు నమోదు చేసింది, ఇక నైజాం మరియు సీడెడ్ ఏరియాల కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది, తెలిసిన వెంటనే అప్ డేట్ చేస్తాం…న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here