Home న్యూస్ వినయ విధేయ రామ ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్…కెరీర్ లో టాప్ 2

వినయ విధేయ రామ ఓవర్సీస్ టోటల్ కలెక్షన్స్…కెరీర్ లో టాప్ 2

0

     Ram Charan Vinaya Vidheya Rama Overseas Total Collections

Ram Charan Vinaya Vidheya Rama Overseas Total Collectionsరంగస్థలం సినిమా తో రెండు తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా ఓవర్సీస్ లో కూడా సత్తా చాటి అక్కడ 3.5 మిలియన్ కి పైగా వసూళ్ళ తో ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుల తో హోరెత్తించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ పై అక్కడ చాల అంచనాలే ఉండగా సినిమా బిజినెస్ అక్కడ 8 కోట్ల రేంజ్ లో అమ్ముడు పోగా సినిమా…..

2.2 మిలియన్ డాలర్స్ గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ టాలీవుడ్ మొత్తానికి షాక్ ఇస్తూ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఫైనల్ రన్ లో కేవలం 2 లక్షల 52 వేల డాలర్స్ ని మాత్రమె అక్కడ వసూల్ చేసి షాక్ ఇచ్చింది. అందులో షేర్ టోటల్ గా…

1 లక్షా 16 వేల డాలర్స్ వరకు ఉంటుందని అంచనా… అంటే షేర్ టోటల్ గా 60 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అందులో సినిమా కి జరిగిన పబ్లిసిటీ ఖర్చులు పక్కకు పెడితే 5 వేల డాలర్స్ దాకా సినిమా షేర్ ని అందుకుందని అంటున్నారు.

ఓవర్సీస్ గడ్డపై సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచిపోగా రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం టాప్ 2 బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది, ఇది వరకు రామ్ చరణ్ నటించిన తూఫాన్ అక్కడ 9.5 కోట్ల రేంజ్ బిజినెస్ కి టోటల్ గా 5 లక్షల…

రేంజ్ లో షేర్ ని అందుకుంది, ఇప్పుడు 8 కోట్ల బిజినెస్ కి సినిమా 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది, ఇంతటి నష్టాలను మిగిలించిన సినిమా మరోటి లేదు అని చెప్పాలి, ఇలాంటి పరిస్థితులలో కూడా సినిమా 60 కోట్లకి పైగా షేర్ ని అందుకోవడం విశేషం అనే చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here