Home న్యూస్ 27 కోట్ల బడ్జెట్….విశ్వం మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఎంతో తెలుసా!

27 కోట్ల బడ్జెట్….విశ్వం మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఎంతో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాచో స్టార్ గోపీచంద్(Gopichand) శ్రీనువైట్ల ల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ విశ్వం(Viswam Movie) ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అవ్వగా సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి రాగా సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం లిమిటెడ్ కలెక్షన్స్ తోనే లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ…

డీసెంట్ రికవరీనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది…ఇక బడ్జెట్ పరంగా ముందు మీడియం రేంజ్ బడ్జెట్ లో రూపొంచాలి అని అనుకున్నా కూడా ఓవరాల్ గా బడ్జెట్ పెరిగి ట్రేడ్ లెక్కల్లో 27 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో రూపొందిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా…

రికవరీని సొంతం చేసుకోగా ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఒక్కోటిగా బయటికి వస్తూ ఉండగా సినిమా ఓవరాల్ గా అన్ని భాషల డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో డబ్బింగ్ హక్కులు కూడా ఉన్నాయని చెబుతూ ఉండగా…

మొత్తం మీద డిజిటల్ రైట్స్ కింద సినిమాకి 11.50 కోట్ల రేంజ్ లో రేటు సొంతం అయ్యిందని అంటున్నారు…..ఓవరాల్ గా సినిమాకి డిజిటల్ రైట్స్ కింద సాలిడ్ రేటు సొంతం అయ్యింది అని చెప్పొచ్చు. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న గోపీచంద్ కి కానీ శ్రీనువైట్ల కి కాని…

ఈ రేంజ్ రేటు సొంతం అవ్వడం విశేషం అని అనే చెప్పాలి. ఇక డబ్బింగ్ అండ్ మ్యూజిక్ రైట్స్ తో కలిపి, ఇప్పుడు థియేట్రికల్ రెవెన్యూ తో మేకర్స్ సేఫ్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. కొంచం టాక్ బెటర్ గా వచ్చి ఉంటే రిజల్ట్ ఇంకా బెటర్ గానే సొంతం అయ్యి ఉండేది సినిమాకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here