5 వ వారం లో అన్ని థియేటర్స్ ఏంటి సామి!!

0
484

     టాలీవుడ్ తో పోల్చితే కోలివుడ్ లో థియేటర్స్ కౌంట్ చాలా తక్కువే. ఈ మధ్య మల్టీ ప్లెక్సు ల జోరు అందుకోవడం తో టోటల్ స్క్రీన్స్ కౌంట్ ఇప్పుడు అక్కడ 950 నుండి 1000 వరకు చేరింది. మన దగ్గర అన్ని థియేటర్స్ ని కౌంట్ చేసుకుంటే 2000 వరకు ఉంటాయి. అందులో ఓన్లీ ఒక మెయిన్ థియేటర్ ని కౌంట్ చేసుకున్నా కానీ 1650 వరకు థియేటర్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. అందుకే మనకి కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.

మనతో పోల్చితే అక్కడ ఎంత పెద్ద సినిమా అయినా కేవలం 500 నుండి 600 వరకు థియేటర్స్ ని మాత్రమె కేటాయిస్తారు. తర్వాత వారాల్లో రిలీజ్ అయ్యే సినిమాల తో ఆ థియేటర్స్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా సంక్రాంతి రేసు లో కోలివుడ్ లో…

ఉన్న థియేటర్స్ అన్ని పేట మరియు విశ్వాసం సినిమాలకు చేరి సమానంగా పంచగా విశ్వాసం సినిమా వారాలు గడుస్తున్న సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ రిలీజ్ అయిన 500 థియేటర్స్ లో 4 వారాల పాటు అల్టిమేట్ కలెక్షన్స్ ని సాధించి కోలివుడ్ బాక్స్ ఆఫీస్ ను ఏలింది.

ఇక ఇప్పుడు 5 వ వారం లో ఎంటర్ అవ్వబోతున్న ఈ సినిమా కి టోటల్ గా అక్కడ 208 థియేటర్స్ ని కేటాయించినట్లు సమాచారం. అక్కడ 5 వ వారం లో అడుగు పెట్టిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్స్ కౌంట్ అని అంటున్నారు. కాగా క్లాష్ లో…

ఇంత భారీ గా థియేటర్స్ ని హోల్డ్ చేసి మంచి కలెక్షన్స్ తో రన్ అవుతున్న విశ్వాసం సినిమా ఫైనల్ రన్ లో అక్కడ మరిన్ని కలెక్షన్స్ ని సాధించి కుదిరితే బాహుబలి పేరిట ఉన్న 80 కోట్ల షేర్ రికార్డ్ ను కుదరకపోతే 75 కోట్ల రేంజ్ షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను తన పేరిట లిఖించుకునే చాన్స్ ఉంది.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here