Home న్యూస్ బాలయ్య మాస్….NO1 ప్లేస్ తో…ఆల్ ఇండియా షేక్ చేశాడుగా!!

బాలయ్య మాస్….NO1 ప్లేస్ తో…ఆల్ ఇండియా షేక్ చేశాడుగా!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీస్ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపాయి. బాక్ టు బాక్ బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమాలు బాలయ్య లెవల్ ని మరింతగా పెంచేశాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన వీర సింహా రెడ్డి సినిమా మరీ…

Veera Simha Reddy 17 Days WW Collections!!

అఖండ రేంజ్ లో మెప్పించక పోయినా ఫస్టాఫ్ వరకు సూపర్బ్ రిపీట్ వాల్యూ కలిగి ఉండటంతో ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమాకి అనుకున్న దాని కన్నా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

Veera Simha Reddy 19 Days WW Collections!!

సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన రోజు నుండి వీకెండ్ వరకు నాన్ స్టాప్ గా ఇండియాలో మూవీస్ పరంగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపే వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఇది వరకు బాలయ్య అఖండ కూడా ఇదే రేంజ్ లో…

రచ్చ చేయగా ఇప్పుడు వీర సింహా రెడ్డి కూడా అదే రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం, టాప్ ప్లేస్ లో మరికొంత టైం సినిమా ఇలానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద వీర సింహా రెడ్డికి డిజిటల్ లో అనుకున్న దానికి మించి వ్యూవర్ షిప్ సొంతం అవుతుందని చెప్పాలి.

Veera Simha Reddy 18 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here