Home న్యూస్ అక్కడ 2 రోజులకే ఔట్…ఇక్కడ 100M తో సెన్సేషన్!!

అక్కడ 2 రోజులకే ఔట్…ఇక్కడ 100M తో సెన్సేషన్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన సినిమాలు డిజిటల్ లో అప్పుడప్పుడు మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ ఉంటాయి, లేటెస్ట్ గా ఇలాంటిడ్ ఏ మళ్ళీ జరిగింది, ఈ ఇయర్ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య పోటిలో ఎవ్వరూ ఊహించని చిన్న సినిమా థియేటర్స్ ని హోల్డ్ చేసి రిలీజ్ అయింది, కానీ 2 రోజుల తర్వాత థియేటర్స్ నుండి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎదురు అయింది, ఆ సినిమానే సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం….

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకోగా హోల్డ్ చేసిన థియేటర్స్ ని 2 రోజుల్లో సంక్రాంతి మూవీస్ కి ఇవ్వాల్సి వచ్చింది, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని కూడా…

పండగ టైంలో సొంతం చేసుకోలేక పోయింది, ఇక సినిమా రీసెంట్ గా ఆహా వీడియోలో డిజిటల్ రిలీజ్ అవ్వగా ఇక్కడ మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న ఈ సినిమా ఆల్ రెడీ అక్కడ 100 మిలియన్ 1 మినట్ వాట్చ్ టైం ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం, ఓ చిన్న సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ డిజిటల్ లో రావడం గొప్ప విషయమే అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా తీవ్రంగానే నిరాశ పరిచినా కానీ ఇప్పుడు డిజిటల్ లో మాత్రం మంచి వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here