Home TRP రేటింగ్ IPL ఎఫెక్ట్…అయినా 13 వ సారి అల్టిమేట్ TRP కొట్టిన వినయ విదేయ రామ!!

IPL ఎఫెక్ట్…అయినా 13 వ సారి అల్టిమేట్ TRP కొట్టిన వినయ విదేయ రామ!!

0

IPL మొదలైంది ఇక టెలివిజన్ షోలు, సీరియల్స్, సినిమాలను ఎవ్వరూ పెద్దగా పట్టించు కోరు అని అంతా అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు అని లాస్ట్ వీక్ రిలీజ్ అయిన అన్ని సినిమాల TRP రేటింగ్ రిపోర్ట్ లు చూస్తె అర్ధం అవుతుంది, ఇక లాస్ట్ వీక్ మూవీస్ లో ఇప్పటికే టెలికాస్ట్ అయిన ప్రతీ సారి సాలిడ్ రేటింగ్ తో కుమ్మేసిన వినయ విదేయ రామ సినిమా మరోసారి…

అల్టిమేట్ రేటింగ్ తో హోల్డ్ చేసి లాంగ్ రన్ క బ్లాక్ బస్టర్ అని టెలివిజన్ లో నిరూపించుకుంది… సినిమా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యింది, టెలివిజన్ లో కొన్న రేటు ప్రకారం కూడా డిసాస్టర్ రేటింగ్ ని సాధించింది అని….

విమర్శలను ఎదురుకున్నా కానీ తర్వాత లాంగ్ రన్ లో టెలికాస్ట్ అయిన ప్రతీ సారి కూడా సాలిడ్ రేటింగ్ తో దుమ్ము లేపగా… ఇక లాస్ట్ వీక్ కూడా టెలికాస్ట్ చేయగా ఈ సారి IPL స్టార్ట్ అవ్వడం తో TRP దెబ్బ పడటం గ్యారెంటీ అని అంతా భావించారు కానీ అలా జరగలేదు…

సినిమా 13 వ సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి కూడా హోల్డ్ చేసి 5.12 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. IPL మ్యాచ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ సాలిడ్ గా హోల్డ్ చేయడం విశేషం అనే చెప్పాలి… ఒకసారి సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినప్పుడు వచ్చిన రేటింగ్స్ ని గమనిస్తే…

1st time –7.9 TRP
2nd time – 8.2
3rd time – 8.16
4th time – 7.2
5th time – 8.18
6th time – 5.19
7th time – 6.35
8th time – 7.97
9th time – 7.55
10th time – 7.51
11th time – 7.68
12th time – 5.98
13th time- 5.12***
ఇలా టెలికాస్ట్ చేసిన ప్రతీసారి కుమ్మేస్తున్న ఈ బాక్స్ ఆఫీస్ డిసాస్టర్…టెలివిజన్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here