Home న్యూస్ వినయ విధేయ రామ డే 2 స్టేటస్…మెగా కుమ్ముడు!

వినయ విధేయ రామ డే 2 స్టేటస్…మెగా కుమ్ముడు!

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు టోటల్ గా 30.31 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలన ఓపెనింగ్స్ తో కుమ్మేయగా సినిమా అందులో హైర్స్ రూపంలోనే ఏకంగా 10.8 కోట్ల రేంజ్ లో వసూళ్ళని సాధించి ఊచకోత కోసింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఎలాంటి హోల్డ్ ని సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా…

రెండో రోజు సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ గా 50% వరకు డ్రాప్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుంది, ఇది మామూలే అని చెప్పాలి. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి తిరిగి రాంపేజ్ మొదలు అయ్యేలా అన్ని అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ పుంజుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా బాగున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండో రోజు ఇదే ఫ్లో లో కంటిన్యు అయితే ఇప్పుడు 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం అయితే పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here