Home గాసిప్స్ క్లాష్ ఆఫ్ ది టైటన్స్…థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం!

క్లాష్ ఆఫ్ ది టైటన్స్…థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం!

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న సెన్సేషనల్ మూవీ వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత నుండి హైప్ మరింతగా పెరిగి పోగా తర్వాత కూడా హైప్ ను మెయిన్ టైన్ చేస్తూ సినిమా యూనిట్ సరికొత్త పోస్టర్ తో హైప్ ని మరింతగా పెంచే స్తున్నారు.

కాగా అందులో భాగంగా ముందుగా రాంబో స్టైల్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాగా ఇప్పుడు హీరో విలన్ ఎదురెదురు ఉన్న పోస్టర్ తో క్లాష్ ఆఫ్ టైటన్స్ గా డిసైన్ చేసి మరింతగా అంచనాలను పెంచేశారు యూనిట్.

ఈ సీన్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు యూనిట్ వర్గాలు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే రంగస్థలం హిస్టారికల్ విజయం తో జోరు మీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వినయ విదేయ రామ సినిమా తో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here