Home న్యూస్ ఇదేమి ఊచకోత సామి…160 కోట్ల భీభత్సం ఇది

ఇదేమి ఊచకోత సామి…160 కోట్ల భీభత్సం ఇది

0

  కన్నడ సెన్సేషనల్ మూవీ KGF బాక్స్ అఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతుంది. సినిమా మొదటి వారం లోనే అల్టిమేట్ రికార్డులతో దుమ్ము లేపగా తర్వాత కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా దూసుకు పోతుంది ఈ సినిమా. ఇక సినిమా 11 రోజుల లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేసింది అని చెప్పాలి.

సినిమా కర్ణాటక లో 92 కోట్లు, తెలుగు లో 14 కోట్లు, తమిళ్ లో 6.3 కోట్లు, కేరళలో 2.3 కోట్లు హిందీ వర్షన్ 39 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో 6.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకుందట ఈ సినిమా.. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజులకు గాను..

160 కోట్ల రేంజ్ లో వసూళ్ళని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము దుమారం చేసింది. కాగా సినిమాను 45 కోట్లకు అమ్మగా టోటల్ గా షేర్ ఇప్పటి వరకు 82 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇదే జోరు సంక్రాంతి దాకా ఉంటె కచ్చితంగా ఈ సినిమా 200 కోట్ల లీగ్ లో అడుగు పెట్టె అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here