Home గాసిప్స్ ఈ సారి కుమ్ముడే కాచుకోండి!!

ఈ సారి కుమ్ముడే కాచుకోండి!!

0

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ సినిమా సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా లో ఇప్పటికే రెండు పాటలను రీసెంట్ గా రిలీజ్ చేయగా మొదటి పాట మంచి విజయాన్ని సొంతం చేసుకోగా రెండో పాటకి రిపీట్స్ లో మంచి రెస్పాన్స్ దక్కుతున్నా అది అల్టిమేట్ లెవల్ లో లేదనే చెప్పాలి.

ఇది బర్తీ చేయడానికి మరో కొన్ని రోజుల్లో మూడో సాంగ్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారట. అది ఐటెం సాంగ్ అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం సాంగ్స్ లో ఈ సాంగ్ ఒకటిగా నిలిచే లెవల్ లో ట్యూన్స్ ని అందించాడు అంటున్నారు.

ఇదే నిజం అయితే కనుక సినిమా ఆడియో కి మరింత బూస్టప్ దొరకడం ఖాయమనే చెప్పాలి. పాట రిలీజ్ డేట్ ని త్వరలోనే అప్ డేట్ చేయబోతున్నారట. కాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ట్రైలర్ లంచ్ లు వచ్చే ఏడాది మొదటి వారం లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here