Home న్యూస్ రంగస్థలం తర్వాత ఇలాంటి ఓపెనింగ్స్ ఏంటి…ప్రీమియర్ షో కలెక్షన్స్!

రంగస్థలం తర్వాత ఇలాంటి ఓపెనింగ్స్ ఏంటి…ప్రీమియర్ షో కలెక్షన్స్!

0

  అప్పటికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఓవర్సీస్ లో అంత మార్కెట్ లేకపోయినా తనేఒరువన్ రీమేక్ ధృవ తో 1.5 మిలియన్ కొట్టగా తర్వాత రంగస్థలం తో ఓవర్సీస్ లో ఆల్ టైం నాన్ బాహుబలి రికార్డ్ కొట్టిన రామ్ చరణ్ నుండి వస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే మినిమమ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉండాలి, కానీ డైరెక్టర్ వలన సినిమా కి ఓవర్సీస్ లో కూడా ఎఫెక్ట్ పడినా…

హీరో ఫ్యాన్స్ కచ్చితంగా భారీ సంఖ్యలో ప్రీమియర్ షో లు అయినా చూస్తారు అనుకున్నా రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా కి ప్రీమియర్ షోల కలెక్షన్స్ కూడా ఏమాత్రం కలిసి రాలేదు, సినిమా అక్కడ ప్రీమియర్ షోల తో కేవలం 155k+ గ్రాస్ ని మాత్రమె అందుకుంది.

వినయ విధేయ రామ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్..రికార్డ్ బ్రేకింగ్

F2 ప్రీమియర్ షో…రివ్యూ..హిట్టా…ఫ్లాఫా

వినయ విధేయ రామ రివ్యూ…ఏంటి బోయ ఇదీ!!

ఇది స్టార్ హీరోలలో వన్ ఆఫ్ ది లోవెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు, మాస్ మూవీస్ కి ఓవర్సీస్ లో క్రేజ్ ఉండదు అన్నది నిజం అయినా రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ గ్రాసర్ తర్వాత వస్తున్న సినిమా కి మినిమమ్ ఓపెనింగ్స్ ని అక్కడ ఊహించడం సజహమే. కానీ అవి కూడా ఇప్పుడు షాక్ ఇచ్చాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here