Home న్యూస్ సమ్మతమే వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

సమ్మతమే వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ సమ్మతమే సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా వీకెండ్ లో స్టడీగా జోరు చూపించింది… సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.10 కోట్ల షేర్ ని 2 రోజుల్లో అందుకుంటే 3వ రోజు ఆల్ మోస్ట్ 60 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవడం విశేషం. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఇప్పుడు 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 63L
👉Ceeded: 27L
👉UA: 19L
👉East: 13L
👉West: 10L
👉Guntur: 16L
👉Krishna: 14L
👉Nellore: 8L
AP-TG Total:- 1.70CR (2.75CR~ Gross)
👉KA+ROI:- 0.10Cr
👉OS: 0.30Cr
Total WW:- 2.10CR(3.55CR~ Gross)

మొత్తం మీద సినిమా బిజినెస్ లెక్కలు ఏవి క్లియర్ గా రిలీజ్ అవ్వలేదు కానీ ట్రేడ్ లెక్కల్లో 4 కోట్లకి పైగా వాల్యూ ఉంటుంది… 4.50 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వీకెండ్ తర్వాత సినిమా మరో 2.40 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది… ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here