Home న్యూస్ 26.30 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

26.30 కోట్ల టార్గెట్….3 రోజుల్లో వచ్చింది ఇది…పాపం!!

0

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచిన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా నిరాశ పరిచి టార్గెట్ ను అసలు ఏ దశలో కూడా అందుకునే ఓపెనింగ్స్ ను అందుకోలేక పోయింది. ఇక రెండో రోజు నుండి సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన సినిమా మూడో రోజు ఆదివారం అయినా కానీ ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెట్టలేదు. మూడో రోజు ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లోనే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా…

భారీ గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఉన్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపెట్టలేదు. దానికి తోడూ ఆర్ ఆర్ ఆర్ ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపెట్టడంతో గని సినిమా ఇక తట్టుకోలేక చేతులు ఎత్తేసింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

Varun Tej Ghani 1st Day Total Collections

ఇప్పుడు 3 రోజులు పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 1.38cr
👉Ceeded: 43L
👉UA: 58L
👉East: 31L
👉West: 21L
👉Guntur: 27L
👉Krishna: 27L
👉Nellore: 18L
AP-TG Total:- 3.63CR(6.40CR~ Gross)
👉KA+ROI: 0.24Cr
👉OS – 0.31Cr
Total WW: 4.18CR(Gross- 7.50CR~)
ఇదీ మొత్తం మీద 3 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్క…

Varun Tej Ghani 3 Days Total Collections

మొత్తం మీద సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 25.30 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా సినిమా 26.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద 3 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 22.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇది దాదాపు అసాధ్యమే అవ్వడంతో ఇక సినిమా భారీ నష్టాలు సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.

Varun Tej Ghani 2 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here