Home న్యూస్ వీరయ్య 12, వీర సింహా 8…దసరా 8….దుమ్ము దుమారం లేపిన నాని!!

వీరయ్య 12, వీర సింహా 8…దసరా 8….దుమ్ము దుమారం లేపిన నాని!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2023 ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పుడే 3 నెలలు పూర్తీ అయ్యాయి. మూడు నెలల్లో కొన్ని నోటబుల్ బిగ్ మూవీస్ ఆడియన్స్ ను అలరించగా వాటిలో నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా కూడా ఒకటిగా నిలిచింది, పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినా కూడా ఇతర భాషల్లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయిన సినిమా తెలుగు లో అలాగే ఓవర్సీస్ లో దుమ్ము లేపింది.

దాంతో 50 కోట్ల షేర్ మార్క్ ని అవలీలగా అందుకున్న సినిమా ఇప్పుడు లాంగ్ రన్ లో జోరు చూపిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో వరుసగా 8 రోజులు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఈ ఇయర్ లో టాలీవుడ్ మూవీస్ పరంగా…

Waltair Veerayya 17 Days Total Collections!

రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఎక్కువ రోజులు ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాలను ఒకసారి గమనిస్తే… 
👉#WaltairVeerayya – 12 Days
👉#VeeraSimhaReddy – 8 Days
👉#DASARA – 8 Days****
👉#Vaarasudu(Dub) – 5 Days
👉#DasKaDhamki – 5 Days
ఇప్పుడు నాని దసరా మూవీ…

Veera Simha Reddy 18 Days WW Collections!!

బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాను సమం చేసింది. ఓవరాల్ గా దసరా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండగా చిరంజీవి వాల్తేరు వీరయ్య ఈ ఇయర్ టాపర్ గా దూసుకు పోతుంది. ఇక మిగిలిన నెలల్లో ఇంకా చాలా సినిమాలే రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏవి నిలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here