Home న్యూస్ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ట్రైలర్ రికార్డులు అందుకున్న టాప్ మూవీస్ ఇవే!

వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ట్రైలర్ రికార్డులు అందుకున్న టాప్ మూవీస్ ఇవే!

0

ఇండియన్ మూవీస్ ట్రైలర్స్ కి మిలియన్స్ లో వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ హాలీవుడ్ మూవీస్ వరల్డ్ వైడ్ గా అన్ని ప్లాట్ ఫామ్స్ లో కలిపి రికార్డ్ వ్యూస్ ను సొంతం అయిన ట్రైలర్స్ చాలానే ఉండగా వాటిలో అప్పట్లో అవెంజర్స్ సిరీస్ రికార్డ్ వ్యూస్ ను 24 గంటల్లో అన్ని ప్లాట్ ఫామ్స్ లో కలిపి సొంతం చేసుకోగా….

తర్వాత వచ్చిన మూవీస్ లో స్పైడర్ మాన్ నో వె హోమ్ సినిమా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయగా ఆ రికార్డ్ ను రీసెంట్ గా వచ్చిన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా ట్రైలర్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను 24 గంటల్లో సొంతం చేసుకుని ఊహకందని రికార్డ్ ను నమోదు చేసింది….

ఒకసారి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ట్రైలర్స్ లో 24 గంటల్లో అన్ని ప్లాట్స్ కలిపి హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ట్రైలర్స్ ను గమనిస్తే… 
Most-watched teaser/trailer in the first 24Hrs across platforms
1. #DeadpoolAndWolverine – 365M******
2. #SpiderManNoWayHome – 355.5M
3. #AvengersEndGame (1st trailer) – 289M
4. #AvengersEndGame (final trailer) – 268M
5. #TransformersRiseOfBeast – 238M

డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా టీసర్ ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ను 365 మిలియన్స్ తో దుమ్ము దుమారం లేపింది, ఇక అప్ కమింగ్ టైంలో కొన్ని క్రేజీ మూవీస్ ట్రైలర్స్ రిలీజ్ కానుండగా వాటిలో ఏ సినిమా కొత్త రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here