Home న్యూస్ 50Cr మూవీ యాత్ర2….1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది…డిసాస్టర్!

50Cr మూవీ యాత్ర2….1st వీక్ లో టోటల్ గా వచ్చింది ఇది…డిసాస్టర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో వచ్చిన పొలిటికల్ మూవీ యాత్ర2(Yatra2 Movie) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆల్ మోస్ట్ బడ్జెట్ పరంగా 50 కోట్ల రేంజ్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా సినిమా కలెక్షన్స్ పరంగా…

ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది… సినిమా 4 రోజుల్లో ఏమాత్రం జోరు చూపించ లేక పోయిన సినిమా వర్కింగ్ డేస్ లో అనేక స్కీమ్స్ తో జనాలను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేసినా కూడా అది అనుకున్న రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి… ఒకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొత్తం మీద మొదటి వారంలో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Yatra2 Movie 1st Weeek(7 Days) WW Collections
👉Nizam: 0.55CR~
👉Total AP: 2.30CR~
Total AP-TG Collections:- 2.85RCR~(5.75CR~ Gross)
👉KA+ROI+OS: 0.60CR~
Total WW Collections- 3.45CR(7.10CR~ Gross)

ఆల్ మోస్ట్ 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ 10 కోట్ల దాకా ఉండగా సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7.50 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఉండగా…

సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే భారీ డిసాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి… ఇక రెండో వారంలో థియేటర్స్ చాలా వరకు తగ్గగా ఇక రికవరీని దక్కించుకోవడం కూడా కష్టమే అని చెప్పాలి. మొత్తం మీద టోటల్ రన్ లో సినిమా ఎంతవరకు నష్టాలను తగ్గించుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here