Home న్యూస్ 8వ రోజు జీరో….పాపం విజయ్….టోటల్ 8 డేస్ బీస్ట్ కలెక్షన్స్!!

8వ రోజు జీరో….పాపం విజయ్….టోటల్ 8 డేస్ బీస్ట్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బీస్ట్ రిలీజ్ అవ్వడం సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా వలన రెండో రోజు నుండి కలెక్షన్స్ పరంగా స్లో డౌన్ అయిన బీస్ట్ మూవీ వీకెండ్ తర్వాత తమిళనాడు లో కూడా భారీ గా స్లో అయిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరింతగా స్లో అయిన సినిమా…

BEAST 4 Days Total Collections!

మొత్తం మీద మొదటి వారంలోనే చేతులు ఎత్తేయగా 8వ రోజు తెలుగు రాష్ట్రాలలో నెగటివ్ షేర్స్ ని, డెఫిసిట్ లు సొంతం చేసుకుని చేతులు ఎత్తేసింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు తెలుగు లో సాధించిన కలెక్షన్స్ 7.01 కోట్ల వరకే ఉంది…

BEAST 5 Days Total Collections!

సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 3.5 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో కంప్లీట్ గా చేతులు ఎత్తేయడంతో ఇక తేరుకోవడం కష్టమే. ఇక సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 200 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడం విశేషం….

BEAST 8 Days Total Collections!

8 రోజుల సినిమా షేర్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Tamilnadu – 53.40Cr
👉Telugu States- 7.01Cr
👉Karnataka- 6.22Cr
👉Kerala – 4.72Cr
👉ROI – 1.63Cr
👉Overseas – 29.10Cr
Total WW collection – 102.08CR (Approx est)
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 102.70Cr
👉Telugu States- 12.53Cr
👉Karnataka- 12.80Cr
👉Kerala – 10.10Cr
👉ROI – 3.30Cr
👉Overseas – 60.30Cr
Total WW collection – 201.73CR

BEAST 6 Days Total Collections!

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 125.50 కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకోగా సినిమా 127 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఇంకా 25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా ఇక మిగిలిన రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

BEAST 1st Week (7 Days) Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here