Home న్యూస్ ఇండియన్ హిస్టరీలో నిలిచే రికార్డ్….9 డేస్ గిల్లి రీ రిలీజ్ రికార్డ్ కలెక్షన్స్!

ఇండియన్ హిస్టరీలో నిలిచే రికార్డ్….9 డేస్ గిల్లి రీ రిలీజ్ రికార్డ్ కలెక్షన్స్!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గిల్లి(Ghilli Re Release Collections)….20 ఏళ్ళకి రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ప్రీవియస్ గా రీ రిలీజ్ అయిన మూవీస్ రికార్డులను అన్నీ చెల్లాచెదురు చేసిన ఈ సినిమా…

టాలీవుడ్ బిగ్ రీ రిలీజ్ బ్లాక్ బస్టర్ ఖుషి ని మొదటి రోజే బ్రేక్ చేయగా ఇప్పుడు కొత్త సినిమాలను సైతం డామినేట్ చేస్తూ ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసి 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అక్షరాలా 26 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. 20 ఏళ్ల క్రితం ఓల్డ్ రీ రిలీజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…

ఇలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇండియన్ సినిమా చరిత్రలో అప్ కమింగ్ రీ రిలీజ్ మూవీస్ ఏవి కూడా ఇప్పుడు ఈ సినిమాను అందుకునే అవకాశం కూడా లేదనే చెప్పాలి. ఆ రేంజ్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది.

ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9 రోజుల్లో ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Ghilli Movie Re Release 9 Days Total Collections
👉Tamilnadu – 18.30Cr
👉Karnataka- 1.20Cr~
👉ROI – 0.80Cr~
👉Overseas – 6.20CR~***
Total WW Collections – 26.50CR~ GROSS

ఓ రీ రిలీజ్ మూవీ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి. సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా లాంగ్ రన్ లో 30 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంది… అంతకుమించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఈ సినిమాకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here