Home న్యూస్ తోడేలు 1st డే తెలుగు-హిందీ కలెక్షన్స్ రిపోర్ట్!

తోడేలు 1st డే తెలుగు-హిందీ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ ధవన్ నటించిన లేటెస్ట్ మూవీ భేడియా తెలుగు లో తోడేలు పేరుతొ డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా సినిమాకి డీసెంట్ టాక్ ఉన్నా కానీ పోటి లో ఉన్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అండ్ డబ్బింగ్ మూవీ లవ్ టుడే లతో పోల్చితే పెద్దగా హోల్డ్ అయితే చేయలేక పోయింది. లవ్ టుడే ఫుల్ డామినేట్ చేయడంతో మిగిలిన సినిమాలు స్లో అవ్వగా తప్పలేదు ఇప్పుడు.

మొత్తం మీద వరుణ్ ధవన్ భేడియా మూవీ హిందీ లో మొదటి రోజు మొత్తం మీద 7.48 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో ఓపెన్ అయింది, అక్కడ సినిమాకి మంచి టాక్ ఉన్నప్పటికీ కూడా దృశ్యం2 వలన ఈ సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ పడింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుంది, హిందీ తో కలిపి చెప్పాలి అంటే మొత్తం మీద 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా ఫస్ట్ డే సొంతం చేసుకున్నట్లు సమచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…

తెలుగు లో హిట్ గీతని దాటాలి అంటే 2.25 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది. మొదటి రోజు వర్త్ షేర్ 16 లక్షల రేంజ్ లోనే ఉంటుంది, ఆ లెక్కన సినిమా ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే తెలుగు లో తేరుకోవడం కష్టమే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here