టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకప్పుడు సాలిడ్ ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా రీసెంట్ టైంలో సరైన హిట్ ని సోలో హీరోగా సొంతం చేసుకోలేక పోయిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమాతో ఆడియన్స్ ముందుకు సంక్రాంతికి రిలీజ్ అవ్వగా…ఊహకందని కలెక్షన్స్ తో….
సినిమా మాస్ ఊచకోత కోస్తూ దుమ్ము లేపింది…లాంగ్ రన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తున్న సినిమా ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మైలురాయి ని టాలీవుడ్ సీనియర్ హీరోలలో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది…
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 14 రోజులు పూర్తి అయ్యే టైంకి 41.50 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 99.20 కోట్ల రేంజ్ లో షేర్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు 15వ రోజున సాధించిన కలెక్షన్స్ తో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఎవ్వరూ అందుకోని విధంగా ఏకంగా…
100 కోట్ల రేంజ్ ప్రాఫిట్ మార్క్ ని అందుకుని ఎపిక్ సంచలనం సృష్టించింది ఇప్పుడు…సోలో హీరోగా ఎప్పటి నుండో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో లాస్ట్ ఇయర్ ఎపిక్ డిసాస్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోలలో ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ ని….
అందుకోవడమే కాదు ఇప్పుడు బిగ్గెస్ట్ మైలురాయి ని కూడా సొంతం చేసుకుని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇతర సీనియర్ హీరోలకు ఎపిక్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.