Home న్యూస్ 1050 కోట్ల సింహాసనంపై రెబల్ స్టార్…ఇవాళ ఆ సినిమా ఔట్!!

1050 కోట్ల సింహాసనంపై రెబల్ స్టార్…ఇవాళ ఆ సినిమా ఔట్!!

0

సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) రిమార్కబుల్ కలెక్షన్స్ తో 6వ వారంలో కూడా జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా కి కొత్త వీకెండ్ లో కొత్త సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ కూడా మరోసారి సినిమాకి…

మంచి ఆక్యుపెన్సీ ఉండగా లో టికెట్ రేట్స్ వలన టికెట్ సేల్స్ లో మంచి గ్రోత్ కనిపించగా సినిమా ఇప్పుడు 37 రోజులు పూర్తి అయ్యే టైంకి 1048.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 38వ రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

వరల్డ్ వైడ్ గా 1050 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసింది..1000 కోట్ల సింహాసనం దాటేశాక కూడా రెబల్ స్టార్ మాస్ రాంపెజ్ కొనసాగి మరో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకున్న సినిమా మిగిలిన రన్ లో ఇంకా కొంచం జోరు చూపించే అవకాశం ఉన్న ఈ సినిమా…

Kalki 2898 AD 3 Weeks(21 Days) Total World Wide Collections!!

ఇప్పుడు కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 39వ రోజు సండే అడ్వాంటేజ్ తో మంచి జోరుని చూపిస్తున్న సినిమా ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఇండియన్ మూవీస్ లో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన ఎపిక్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ అయిన…

పఠాన్(pathaan Movie) టోటల్ రన్ లో సాధించిన 1051 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేయడానికి సిద్ధం అవుతుంది….రిలీజ్ కి ముందు కొంచం డౌట్ ఉన్నా కూడా అల్టిమేట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ఇప్పుడు ఇండియన్ ఎపిక్ బ్లాక్ బస్టర్స్ ను క్రాస్ చేస్తూ దూసుకు పోతున్న కల్కి ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 37 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here