Home న్యూస్ వరుస ఫ్లాఫ్స్….అయినా 107 కోట్లతో దుమ్ము లేపిన నితిన్!

వరుస ఫ్లాఫ్స్….అయినా 107 కోట్లతో దుమ్ము లేపిన నితిన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోల్లో యూత్ స్టార్ నితిన్(Nithiin), భీష్మ(Bheeshma) సినిమాతో మంచి హిట్ కొట్టిన తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ తో సతమతం అవుతున్న నితిన్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) తో తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు….

వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాతో ఆల్ మోస్ట్ 24 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకున్నాడు నితిన్, బాక్స్ ఆఫీస్ దగ్గర కంటిన్యూగా ఫ్లాఫ్స్ ఉన్న హీరోలకి ఈ రేంజ్ బిజినెస్ అంటే చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. అదే టైంలో రీసెంట్ టైం లో నితిన్ నటించిన…

లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ లెక్కలు ఏకంగా 100 కోట్ల మార్క్ ని దాటేసి 107 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఒకసారి నితిన్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

#Nithiin Recent Movies Pre Release Business Details
👉#ExtraOrdinaryMan – 24.20CR******
👉#MacherlaNiyojakavargam – 21.20CR
👉#RangDe – 23.90CR
👉#Check – 16Cr
👉#Bheeshma – 21.80Cr
👉#SrinivasaKalyanam – 25.80CR
LAST 5 Movies Total Business Count – 107.10CR

ఓవరాల్ గా ఇవీ రీసెంట్ టైం లో నితిన్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. ప్రస్తుతం ఓ సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here