Home న్యూస్ అక్షరాలా 157 కోట్లు….నాచురల్ స్టార్ ఊరమాస్ ఊచకోత!

అక్షరాలా 157 కోట్లు….నాచురల్ స్టార్ ఊరమాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర డిఫెరెంట్ జానర్ మూవీస్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఈ ఇయర్ ఆల్ రెడీ దసరా(Dasara Movie) తో సంచలన కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా బిజినెస్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా నాని కెరీర్ లో రికార్డ్ ను నమోదు చేసుకుంది. 

అలాంటి హిట్ తర్వాత నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న(Hi Nanna Movie) ఓవరాల్ గా క్లాస్ జానర్ తో తెరకెక్కగా బిజినెస్ పరంగా సాలిడ్ బిజినెస్ నే అందుకుంది. ఓవరాల్ గా 27.60 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఈ సినిమా అందుకోగా ఓవరాల్ గా నాని కెరీర్ లో…

రీసెంట్ టైం లో చేసిన 5 మూవీస్ బిజినెస్ లెక్కలు 157 కోట్లకు పైగా ఉండటం విశేషం, మీడియం రేంజ్ హీరోలలో ఇది సాలిడ్ హోల్డ్ అని చెప్పాలి. ఒకసారి నాని రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…

#Nani Recent Movies Pre Release Business Details
👉#HiNanna – 27.60CR******
👉#DASARA – 50CR
👉#AnteSundaraniki – 30CR
👉#ShyamSinghaRoy – 22CR
👉#GangLeader- 28Cr
👉#JERSEY – 26Cr
LAST 5 Movies Total Business Count – 157.60CR

ఓవరాల్ గా దసరా తర్వాత హాయ్ నాన్న బిజినెస్ సాలిడ్ గా తగ్గినా కూడా ఓవరాల్ గా మీడియం రేంజ్ హీరోలలో మోస్ట్ కన్సిస్టంట్ గా దూసుకు పోతున్నాడు. ఇక హాయ్ నాన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంది, ఏ రేంజ్ లో జోరు చూపించి నానికి మరో హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here