Home న్యూస్ కృష్ణ వ్రింద విహారి: 5.6 కోట్లు కావాలి….10 రోజుల్లో వచ్చింది ఇది!!

కృష్ణ వ్రింద విహారి: 5.6 కోట్లు కావాలి….10 రోజుల్లో వచ్చింది ఇది!!

0

యంగ్ హీరో నాగషౌర్య నటించిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ మూవీ కృష్ణ వ్రింద విహారి సినిమా సెకెండ్ వీక్ లో కలెక్షన్స్ కొత్త సినిమాల వలన గట్టిగానే ఇంపాక్ట్ చూపించాయి, పొన్నియన్ సెల్వన్ సినిమా డామినేషన్ ఇంపాక్ట్ వలన థియేటర్స్ ని భారీగానే కోల్పోవాల్సి రాగా ఉన్న థియేటర్స్ లో లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని కొంచం కష్టతరం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద….

9వ రోజ 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 10వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా…

10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.70Cr
👉Ceeded: 36L
👉UA: 41L
👉East: 31L
👉West: 19L
👉Guntur: 31L
👉Krishna: 29L
👉Nellore: 13L
AP-TG Total:- 3.69CR(6.45Cr~ Gross)
👉Ka+ROI- 18L
👉OS – 69L
Total World Wide – 4.56CR(8.55CR~ Gross)

మొత్తం మీద సినిమాను 5.2 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 5.6 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి ఈ సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 1.04 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here