Home న్యూస్ 8 డేస్ కృష్ణ వ్రింద విహారి కలెక్షన్స్!!

8 డేస్ కృష్ణ వ్రింద విహారి కలెక్షన్స్!!

0

యంగ్ హీరో నాగాషౌర్య నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి సినిమా ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని సెకెండ్ వీక్ లో అడుగు పెట్టింది. సినిమా వీకెండ్ లో పర్వాలేదు అనిపించినా కానీ తర్వాత వర్కింగ్ డేస్ లో సినిమా కొంచం ఎక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని కొంచం కష్టతరం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 7వ రోజ….

6 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 8వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 5 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 6 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు టోటల్ గా సినిమా…

8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.63Cr
👉Ceeded: 34L
👉UA: 39L
👉East: 29L
👉West: 19L
👉Guntur: 30L
👉Krishna: 26L
👉Nellore: 13L
AP-TG Total:- 3.53CR(6.15Cr~ Gross)
👉Ka+ROI- 18L
👉OS – 67L
Total World Wide – 4.38CR(8.15CR~ Gross)

మొత్తం మీద సినిమాను 5.2 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 5.6 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి ఈ సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 1.22 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here