Home న్యూస్ అప్పుడు చూడలేదు కానీ…ఇక్కడ మాత్రం నంబర్ 1

అప్పుడు చూడలేదు కానీ…ఇక్కడ మాత్రం నంబర్ 1

0

యంగ్ హీరో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు బాగుంది అనిపించే రేంజ్ లో టాక్ అయితే ఆడియన్స్ నుండి వచ్చింది కానీ జనాలు ఇతర సినిమాల ఇంపాక్ట్ వలన ఈ సినిమాను మరీ అనుకున్న రేంజ్ లో ఆదరించలేదు అనే చెప్పాలి. సినిమా క్లీన్ హిట్ అవుతుంది అనుకున్నా కానీ….

ఓవరాల్ గా హిట్ గీతని మాత్రం దాటలేక పోయిన ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. థియేటర్స్ కి భారీ సంఖ్యలో వస్తారనుకున్న జనాలు అక్కడ ఆశించిన మేర రాలేదు కానీ సైలెంట్ గానే డిజిటల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా…

Krishna Vrinda Vihari 2 Days Collections!

ఇక్కడ మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తోనే దూసుకు పోతూ ఉందని సమాచారం… రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు కూడా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా సినిమాల క్యాటగిరీలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

Krishna Vrinda Vihari 3 Days Collections!

దాంతో పాటు మరో 4 దేశాల్లో కూడా నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో కూడా ఈ సినిమా ట్రెండ్ అవుతూ ఉండటం మరింత విశేషం అని చెప్పాలి. మొత్తం మీద సినిమా థియేటర్స్ లో అనుకున్న అంచనాలను అందుకోలేక పోయినా కానీ ఇక్కడ మాత్రం దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here