Home టోటల్ కలెక్షన్స్ కృష్ణ వ్రింద విహారి టోటల్ కలెక్షన్స్…సినిమా హిట్టా-ఫట్టా!!

కృష్ణ వ్రింద విహారి టోటల్ కలెక్షన్స్…సినిమా హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఛలో సినిమా తర్వాత అలాంటి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న హీరో నాగశౌర్య నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణ వ్రింద విహారి సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఆల్ మోస్ట్ నాని నటించిన అంటే సుందరానికీ సినిమా స్టొరీ లైన్ తోనే తెరకెక్కిన సినిమా అని టాక్ వచ్చినా ఎంటర్ టైన్ మెంట్ కొద్ది వరకు వర్కౌట్ అవ్వడంతో ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ నే….

Krishna Vrinda Vihari 4 Days Collections!

సొంతం చేసుకున్నా కానీ లాంగ్ రన్ మాత్రం అనుకున్న విధంగా అయితే సొంతం చేసుకోలేక పోయింది. కానీ ఓవరాల్ గా బిజినెస్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా కానీ కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన ఈ సినిమా పరుగు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగు కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.75Cr
👉Ceeded: 38L
👉UA: 43L
👉East: 31L
👉West: 19L
👉Guntur: 31L
👉Krishna: 30L
👉Nellore: 13L
AP-TG Total:- 3.80CR(6.65Cr~ Gross)
👉Ka+ROI- 20L
👉OS – 72L
Total World Wide – 4.72CR(8.90CR~ Gross)(84%+ Recovery)

Krishna Vrinda Vihari 2 Days Collections!

మొత్తం మీద సినిమా 5.60 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా పరుగు కంప్లీట్ అయ్యే టైం కి 88 లక్షల దాకా నష్టపోయింది. కానీ ఓవరాల్ గా 84% వరకు రికవరీ చేయడంతో సినిమా టోటల్ గా యావరేజ్ గా పరుగును కంప్లీట్ చేసుకుని నాగశౌర్య క్లీన్ హిట్ వేటని కొనసాగేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here