Home న్యూస్ 10వ రోజు మనమే భీభత్సం….అంచనాలను మించే రేంజ్ హోల్డ్ ఇది!!

10వ రోజు మనమే భీభత్సం….అంచనాలను మించే రేంజ్ హోల్డ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా మొదటి వారం తర్వాత స్లో అవుతుంది అనుకున్నా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా 10వ రోజు అంచనాలను అన్నీ మించి పోయింది సినిమా..

బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 15.54 వేల టికెట్ సేల్స్ జరగగా 10 వ రోజుకి వచ్చేసరికి 19.36 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది….9వ రోజు 50 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 10వ రోజుకి వచ్చేసరికి సాలిడ్ గా గ్రోత్ ని చూపించి 66 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

ప్రతినిధి2: 3.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!
వరల్డ్ వైడ్ గా కూడా జోరు చూపించిన సినిమా 73 లక్షల రేంజ్ లో షేర్ ని 1.43 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. ఇక మనమే మూవీ 10వ రోజు అంచనాలను మించడంతో ఓవరాల్ గా 10 రోజుల్లో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే..

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

Manamey Movie 10 Days Total WW Collections
👉Nizam: 3.27CR~
👉Ceeded: 80L~
👉Andhra: 3.43CR~
AP-TG Total:- 7.50CR(14.35Cr~ Gross)
👉KA+ROI: 0.55Cr~
👉OS: 1.05Cr~
Total World Wide: 9.10CR(17.80CR~ Gross)
(91%~ Recovery)

50CR యాత్ర2….బడ్జెట్ కి ఎంత రికవరీ….ఎంత లాస్ వచ్చిందంటే!!
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమాకి ఈ రోజు కూడా బక్రీద్ పండగ అడ్వాంటేజ్ కూడా ఉండటంతో మరోసారి జోరు చూపించి బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

Sharwanand Manamey Movie 10 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here