Home న్యూస్ 7.80 కోట్ల ఊచకోత…10 రోజుల్లో గాలోడు కలెక్షన్స్ రాంపేజ్!!

7.80 కోట్ల ఊచకోత…10 రోజుల్లో గాలోడు కలెక్షన్స్ రాంపేజ్!!

0

రెండో వీకెండ్ లో కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన థియేటర్స్ ని చాలా వరకు కోల్పోయినా తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర డిమాండ్ దృశ్యా థియేటర్స్ ని పెంచుకున్న సుడిగాలి సుధీర్ గాలోడు సినిమా 10వ రోజు ఎక్స్ లెంట్ రాంపేజ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి దుమ్ము లేపింది. సినిమా కొత్త సినిమాల నుండి పోటి ఉన్నా కూడా ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి.

Gaalodu 1st Week (7 Days) Total Collections!!

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 54 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఆల్ రెడీ లాభాలలో ఉన్న సినిమా ఇంకా లాభాలను ఇప్పుడు పెంచుకుంది.

Gaalodu 9 Days Total Collections!!

 

మొత్తం మీద సినిమా 10 రోజుల్లో ఇప్పుడు టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam – 2.94Cr
👉Ceeded – 90L
👉Andhra – 3.78Cr
Total AP TG:- 7.62CR~Gross(4.13~ Share )
👉WW – 7.80CR~Gross(4.22~ Share )
ఇదీ సినిమా టోటల్ గా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క..

Gaalodu 10 Days Total Collections!!

మొత్తం మీద సినిమా 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి సినిమా 1.22 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Gaalodu 8 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here