Home న్యూస్ 10 రోజుల్లో 64 ఔట్….తంగలాన్ ఇంకా జోరు పెంచాల్సిందే!!

10 రోజుల్లో 64 ఔట్….తంగలాన్ ఇంకా జోరు పెంచాల్సిందే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన తంగలాన్(Thangalaan Movie) మొదటి వారాన్ని యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ తోనే కంప్లీట్ చేసుకోగా రెండో వీక్ లో అడుగు పెట్టిన ఈ సినిమాకి థియేటర్స్ కౌంట్ అయితే పెరిగింది కానీ కలెక్షన్స్ లో గ్రోత్ అయితే మరీ అనుకున్న రేంజ్ లో అయితే పెరగడం లేదు…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కొంచం గ్రోత్ ని అయితే చూపించింది కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా చూసుకుంటే ఈ గ్రోత్ అస్సలు సరిపోదు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగులో 10వ రోజున 15 లక్షల షేర్ ని అందుకోగా…

మొత్తం మీద ఇప్పుడు 10 రోజులు పూర్తి అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Thangalaan 10 Days Telugu States Collections
👉Nizam: 1.90Cr~
👉Ceeded: 59L
👉Andhra: 1.68Cr
AP-TG Total:- 4.17CR(7.95CR~ Gross)

Thangalaan Movie 10 Days Total Wold Wide Collections!

మొత్తం మీద 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా క్లీన్ హిట్ కోసం ఇంకా 2.33 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా 10వ రోజు వరల్డ్ వైడ్ గా 1.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 80 లక్షల షేర్ ని అందుకోగా…

టోటల్ గా సినిమా 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Thangalaan 10 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 32.70Cr
👉Telugu States- 7.95Cr
👉Karnataka- 3.90Cr
👉Kerala – 2.85Cr
👉ROI – 0.75Cr
👉Overseas – 15.65CR****
Total WW collection – 63.80CR (30.20CR~ Share)

మొత్తం మీద 10 రోజుల్లో ఆల్ మోస్ట్ 64 కోట్ల లోపు గ్రాస్ ను అందుకున్నా కూడా సినిమా 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా ఇంకా సాలిడ్ జోరుని చూపించాల్సిన అవసరం ఉండగా ఇక మిగిలిన రన్ లో ఎలాంటి జోరుని సినిమా చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

Thangalaan Movie 1st Week(7 Days) Total Wold Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here