Home న్యూస్ 93.43 కోట్లు..11 రోజుల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

93.43 కోట్లు..11 రోజుల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ముగించుకుంది…. దసరా సెలవులు ఉండటం తో రెండో వీకెండ్ లో సినిమా జోరు బాగా కొనసాగింది అని చెప్పొచ్చు. మొత్తం మీద 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 91.2 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండు రాష్ట్రాలలో 67.23 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక సినిమా 11 వ రోజు రెండు రాష్ట్రాలలో 2.1 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 2.23 కోట్ల షేర్ ని అందుకుంది…ఒకసారి పూర్తి ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… Nizam: 20.27Cr, Ceeded:16.28cr, UA: 8.02cr, West:4.58cr, East: 5.28cr, Guntur: 7.68cr, Krishna: 4.73cr, Nellore: 2.49cr, AP&TS Total Share:69.33cr..

ka 9.75cr, roi 2.6cr, usa 8.75cr, row 3cr, total 24.1cr, Total 10 Days Collections 93.43cr… టోటల్ వరల్డ్ వైడ్ గ్రా గ్రాస్ 154 కోట్ల మార్క్ ని అందుకున్నట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా క్లీన్ హిట్ జాబితాలో ఎంటర్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here