Home గాసిప్స్ 110 కోట్ల కబ్జా వల్ల టోటల్ లాస్ ఎంత రావొచ్చు అంటే!!

110 కోట్ల కబ్జా వల్ల టోటల్ లాస్ ఎంత రావొచ్చు అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాలు బాహుబలి, కేజిఎఫ్ ల రిజల్ట్ లను రిపీట్ చేయలేవు, రీసెంట్ గా కేజిఎఫ్ నే పోలి ఉన్న కబ్జా సినిమా డీసెంట్ అంచనాలను క్రియేట్ చేసినా రిలీజ్ అయిన తర్వాత తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అయ్యి మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకోగా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయిన…

ఈ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 12.5 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకోగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 110 కోట్లకు పైగానే అయిందని టాక్ ఉంది… కాగా సినిమా బాక్స్ ఆఫీస్ వాల్యూ బిజినెస్ రేంజ్ 45 కోట్ల దాకా ఉండగా ఆ బిజినెస్ లో ఇప్పుడు సినిమాకి భారీగా…

నష్టాలు కన్ఫాం అని అంటూ ఉండగా ఓవరాల్ గా బడ్జెట్ మీద నిర్మాతలకు ఏమైనా మిగులుతుందా అంటే వాళ్ళకి కూడా నష్టాలే వచ్చేలా ఉన్నాయి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా అన్ని భాషలు కలిపి నాన్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్ల దాకా జరిగిందని అంటున్నారు…

హిందీ రిలీజ్ ఖర్చులు నిర్మాతలే భరించగా అక్కడ నుండి ఏమైనా అద్బుతాలు జరిగితే లాభాలు వస్తాయి అనుకున్నారు, అందుకే 110 కోట్ల సినిమా ను 45 కోట్లకే థియేట్రికల్ రైట్స్ అమ్మగా సినిమా కి అమ్మగా ఇప్పుడు కొన్న వాళ్ళతో పాటు నిర్మాతలకు కూడా నష్టాలు ఖాయం అవ్వగా పబ్లిసిటీ ఖర్చులు, క్యూబ్ ఖర్చులు ఇవి కలిపితే నష్టాలు మొత్తం మీద 22-24 కోట్ల రేంజ్ లో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here