Home గాసిప్స్ 50 అనుకుంటే….అఖిల్ ఏజెంట్ బడ్జెట్ ఇప్పుడు ఎంత అయ్యిందో తెలుసా!

50 అనుకుంటే….అఖిల్ ఏజెంట్ బడ్జెట్ ఇప్పుడు ఎంత అయ్యిందో తెలుసా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 6 ఏళ్లకి క్లాస్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మొదటి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్న అఖిల్ అక్కినేని ఆ సినిమా తర్వాత స్టైలిష్ మూవీస్ తీసే డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఏజెంట్ సినిమాను భారీ ఎత్తున తీస్తూ ఉండగా ఈ సినిమా వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా…

రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా బడ్జెట్ పైన ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తి కరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా మొదలు పెట్టె టైంలో ఓవరాల్ గా సినిమాను 50 కోట్ల లోపు బడ్జెట్ లో తెరకెక్కించాలని డైరెక్టర్ అనుకున్నప్పటికీ మేకింగ్ ప్రాసెస్ లో…

   

పెరిగిన ఖర్చులు సినిమా క్వాలిటీను దృష్టి లో పెట్టుకుని బడ్జెట్ పెరుగుతూ పెరుగుతూ అంచనాలను అన్నీ కూడా మించిపోయిందని. ఇప్పుడు మొత్తం మీద సినిమా బడ్జెట్ లెక్క 70 కోట్ల దాకా అయ్యిందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ రేంజ్ బడ్జెట్ ను రికవరీ చేయడం అంటే కష్టమే కానీ…

ప్రస్తుతం పెరిగిన మార్కెట్ దృశ్యా నాన్ థియేట్రికల్ బిజినెస్ మంచి రేటుకే సొంతం చేసుకునే అవకాశం ఉండటంతో థియేట్రికల్ బిజినెస్ కూడా సినిమాకి సాలిడ్ గానే జరుగుతూ ఉండటంతో ఓవరాల్ గా మేకర్స్ సేఫ్ గానే నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. మరి సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here