టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(BRO The Avatar) సినిమా రెండో వీకెండ్ లో గ్రోత్ ని అయితే చూపించింది కానీ సినిమా తిరిగి ఇప్పుడు…
వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా తిరిగి అనుకున్నట్లే భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని నిరాశ పరిచే రన్ ని కొనసాగిస్తూ వెళుతుంది. సినిమా 45 లక్షల నుండి 50 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంటుంది అనుకున్నా కూడా… మొత్తం మీద…
10వ రోజుతో పోల్చితే 11వ రోజు ఏకంగా 75% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుని 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ 49 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 90 లక్షల గ్రాస్ ను అందుకుంది ఇప్పుడు.
దాంతో టోటల్ గా 11 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే…
BRO The Avatar 11 Days WW Collections Report
👉Nizam: 20.73Cr(inc GST)
👉Ceeded: 6.87Cr
👉UA: 6.88Cr(inc GST)
👉East: 4.82Cr(inc GST)
👉West: 4.36Cr(inc GST)
👉Guntur: 4.51Cr(inc GST)
👉Krishna: 3.47Cr(inc GST)
👉Nellore: 1.75Cr(inc GST)
AP-TG Total:- 53.39CR(84.25CR~ Gross)
👉KA+ROI: 6.12Cr
👉OS: 7.15Cr
Total World Wide: 66.66CR(111.80CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 98.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా బ్రేక్ ఈవెన్ కోసం 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 31.84 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.