Home న్యూస్ 11 డేస్ గామి అండ్ భీమా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

11 డేస్ గామి అండ్ భీమా టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన శివరాత్రి వీకెండ్ మూవీస్ గోపీచంద్(Gopichand) నటించిన భీమా(Bhimaa Movie) మరియు విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన గామి(Gaami Movie) రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకుని వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా రెండు సినిమాలు కూడా స్లో డౌన్ అయ్యాయి….

భీమా మూవీ 10వ రోజున 38 లక్షల షేర్ ని అందుకోగా 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా మరో లక్ష షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 11 రోజులలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….

Bhimaa 11 Days Total WW Collections Report
👉Nizam –  2.85CR~
👉Ceeded – 1.20CR~
👉Total AP: 3.26CR~
Total AP-TG Collections:- 7.31CR~(12.60CR~ Gross)
👉KA+ROI+OS: 0.71CR~
Total WW Collections- 8.02CR(14.55CR~ Gross)
67%~ Recovery
సినిమా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 3.98 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Bhima 4 Days Box Office Collections Update!

ఇక గామి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజున 20 లక్షల షేర్ ని అందుకోగా 11వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 7 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Gaami Movie 11 Days Total WW Collections Report
👉Nizam: 4.01Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 82L
👉East: 66L
👉West: 37L
👉Guntur: 43L
👉Krishna: 42L
👉Nellore: 29L
AP-TG Total:- 8.08CR(14.45CR~ Gross)
👉KA+ROI: 0.88Cr
👉OS: 2.42Cr
Total WW:- 11.38CR(21.90CR~ Gross)

మొత్తం మీద సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 38 లక్షల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Gaami Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here