Home న్యూస్ 10CR దాటిన ప్రేమలు ఊచకోత…..11 డేస్ తెలుగు కలెక్షన్స్ రిపోర్ట్!

10CR దాటిన ప్రేమలు ఊచకోత…..11 డేస్ తెలుగు కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ డబ్బింగ్ మూవీ ప్రేమలు(Premalu Telugu) ఎక్స్ లెంట్ జోరుని తెలుగు రాష్ట్రాల్లో చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా రెండో వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా మరోసారి అన్ని చోట్లా మంచి హోల్డ్ ని చూపించింది ఈ సినిమా….

తెలుగు రాష్ట్రాల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజున ఆల్ మోస్ట్ 1.56 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే 11వ రోజు వర్కింగ్ డే లో ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది….ఇక ఓవర్సీస్ లో 300K మార్క్ ని క్రాస్ చేసింది…

ఓవరాల్ గా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Premalu Telugu 11 Days Box Office Collections Report
👉Nizam: 2.38CR~
👉Total AP: 1.95CR~
Total AP-TG Collections:- 4.33CR~(7.62CR~ Gross)
👉KA+ROI+OS -1.25CR
Total WW Collections –  5.58CR (10.15CR~ Gross)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ టార్గెట్ రేంజ్ 2 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా ఆల్ రెడీ ఆ టార్గెట్ మీద 3.58 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి. ఇక మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here