Home న్యూస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నా….OTT లో రికార్డులతో విరుచుకుపడిన హనుమాన్!

వాళ్ళు ట్రోల్ చేస్తున్నా….OTT లో రికార్డులతో విరుచుకుపడిన హనుమాన్!

0

సంక్రాంతికి రికార్డులతో దుమ్ము దుమారం లేపిన మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది….డిజిటల్ లో సినిమా ఇలా రిలీజ్ అయ్యిందో లేదో సినిమా నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతూ రచ్చ చేస్తుండగా….

ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమానా ఇంతలా లేపింది, ఎలా అన్ని వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి, క్లైమాక్స్ తప్ప ఏముంది సినిమాలో అంటూ చాలానే నెగటివ్ కామెంట్స్ ను సోషల్ మీడియాలో చేస్తున్నారు…. అయినా కానీ సినిమా కి ఇవేవి డిజిటల్ లో కూడా రికార్డులను క్రియేట్ చేసే విషయంలో…

HanuMan Movie 10 Days Total WW Collections!

ఏమాత్రం అడ్డుకట్ట వేయలేక పోయింది అనే చెప్పాలి ఇప్పుడు…. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో దుమ్ము లేపిందో ఇప్పుడు డిజిటల్ లో కూడా అలాంటి రిజల్ట్ నే రిపీట్ చేస్తుంది ఈ సినిమా…సినిమా జీ 5లో డిజిటల్ రిలీజ్ అవ్వగా రిలీజ్ అయిన 11 గంటల వ్యవధిలోనే ఏకంగా….

102 మిలియన్ యూనిక్ 1 మినట్ వ్యూస్ ను సొంతం చేసుకుని ఆ ప్లాట్ ఫామ్ లో ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేసిందట ఈ సినిమా… ఒక పక్క ట్రోల్స్ పడుతున్నా కూడా హనుమాన్ మూవీ డిజిటల్ లో కూడా వీర విహారం చేస్తూ జీ 5 లో వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుందట. ఇక టెలివిజన్ లో సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

HanuMan Movie 8 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here