Home న్యూస్ మిక్సుడ్ టాక్…అయినా అక్షరాలా 18.45CR ఔట్….11 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్!

మిక్సుడ్ టాక్…అయినా అక్షరాలా 18.45CR ఔట్….11 డేస్ మనమే టోటల్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న శర్వానంద్(Sharwanand) నటించిన లేటెస్ట్ మూవీ మనమే(Manamey Movie) 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరుని చూపించిన ఈ సినిమా 11వ రోజు…

బక్రీద్ పండగ అడ్వాంటేజ్ తో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసినా కూడా వీకెండ్ రేంజ్ లో జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో సినిమా 11వ రోజు మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించింది…. దాంతో బ్రేక్ ఈవెన్ కి మరింత దగ్గరగా వెళుతున్న సినిమా మిగిలిన రోజుల్లో ఇదే జోరుని చూపిస్తే హిట్ మార్క్ ని దాటుతుంది.

టైర్ 2 హీరోల ట్రైలర్ రికార్డులు…వ్యూస్-లైక్స్ లో టాప్ ఇవే!!
ఇక సినిమా 10వ రోజున 66 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 11వ రోజున సినిమా ఓవరాల్ గా 28 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. 65 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 11 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…

   

Sharwanand Manamey Movie 9 Days Total WW Collections!

Manamey Movie 11 Days Total WW Collections
👉Nizam: 3.40CR~
👉Ceeded: 82L~
👉Andhra: 3.56CR~
AP-TG Total:- 7.78CR(14.90Cr~ Gross)
👉KA+ROI: 0.56Cr~
👉OS: 1.07Cr~
Total World Wide: 9.41CR(18.45CR~ Gross)
(94%~ Recovery)

38 కోట్ల నా సామి రంగ TRP రేటింగ్…బానే కుమ్మిందిగా!
మొత్తం మీద 11 రోజుల్లో 18.45 కోట్ల రేంజ్ లో గ్ఫ్రాస్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే మరో 59 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా మిగిలిన రన్ లో లిమిటెడ్ డ్రాప్స్ తో రన్ ని ఇలానే కొనసాగిస్తే క్లీన్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.

Sharwanand Manamey Movie 11 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here