Home న్యూస్ 87 కోట్ల ఊచకోత…11 డేస్ మార్క్ అంథోని టోటల్ కలెక్షన్స్!!

87 కోట్ల ఊచకోత…11 డేస్ మార్క్ అంథోని టోటల్ కలెక్షన్స్!!

0

విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ అంథోని(Mark Antony Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తూ ఉండగా సినిమా లాస్ట్ 2 రోజుల్లో మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. ముఖ్యంగా సండే రోజున సినిమా…

అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. తెలుగు లో సినిమా కొంచం స్లో అయినా కూడా లాస్ట్ 2 రోజుల్లో 45 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 22 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ గా…

11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mark Antony Telugu States 11 Days Collections Report
👉Nizam: 1.67Cr
👉Ceeded: 0.59Cr
👉Andhra: 1.76Cr
AP-TG Total:- 4.02CR(8.35Cr~ Gross)
సినిమా 4.50 కోట్ల టార్గెట్ కి ఇంకా 48 లక్షల దూరంలో ఉంది…

ఇక సినిమా టోటల్ గా 11 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
Mark Antony 11 Days WW Collections Report
👉Tamilnadu – 53.45Cr
👉Telugu States- 8.35Cr
👉Ka+ROI – 9.45Cr
👉Overseas – 15.75CR~***
Total WW Collections – 87.00CR(43.40CR~ Share)

సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉండగా మొత్తం మీద 29 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 14.40 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉంది ఇప్పుడు. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here