Home న్యూస్ 13 డేస్ అయలాన్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

13 డేస్ అయలాన్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి తమిళ్ లో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒకటి ధనుష్(Dhanush) నటించిన కెప్టెన్ మిల్లర్(Captain Miller) మరోటి శివ కార్తికేయన్(Siva Kartikeyan) నటించిన అయలాన్(Ayalaan Movie)….ఈ సినిమాకి కూడా అక్కడ డీసెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా…

ఉన్నంతలో మంచి జోరుని చూపిస్తూ ఇప్పుడు 13 రోజులు పూర్తి అయ్యే టైంకి ఆల్ మోస్ట్ 67.4 కోట్లకు పైగా గ్రాస్ ను ఓవరాల్ గా సినిమా సొంతం చేసుకుంది ఇప్పుడు. ఒకసారి సినిమా మొత్తం మీద 13 రోజుల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Ayalaan Movie 13 Days World Wide Collections Approx
👉Tamilnadu – 47.10Cr
👉Telugu States- —
👉Karnataka- 2.55Cr
👉Kerala – 0.85Cr
👉ROI – 0.50Cr
👉Overseas – 16.45Cr***approx
Total WW collection – 67.45CR (33.10CR~ Share) Approx

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 40 కోట్ల రేంజ్ లో ఉంటుదని అంచనా, దాంతో సినిమా ఇప్పటి వరకు మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా ఇక తెలుగు లో కూడా రిలీజ్ అవుతూ ఉండటంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here