బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న మమ్మోత్ బ్లాక్ బస్టర్ పుష్ప2(Pushpa2 The Rule) ఊహకందని రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా సినిమా ఇండియన్ మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తుంది….సినిమా రెండో వీకెండ్ లో వీర విహారం చేసింది. ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఊహకందని ఊచకోత కోసింది. ఈ క్రమంలో సినిమా ఇండియన్ మూవీస్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ వరల్డ్ వైడ్ గ్రాస్ ను బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ ఉండటం విశేషం, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
11వ రోజు సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఇండియన్ మూవీస్ లో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన RRR Movie మరియు KGF Chapter 2 Movie ల టోటల్ గ్రాస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…. 11వ రోజు పుష్ప2 ఓవరాల్ గా అంచనాలను ఓ రేంజ్ లో మించిపోయింది….
కేజిఎఫ్ చాప్టర్2 మూవీ టోటల్ రన్ లో 1233 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకోగా, ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ లో జపాన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 1290 కోట్ల కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు 10 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 1200 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకున్న పుష్ప2 మూవీ…
ఇప్పుడు 11వ రోజు సాధించిన కలెక్షన్స్ అంచనాలను మించి పోగా ఏకంగా ఈ రెండు సినిమాల టోటల్ గ్రాస్ లెక్క ఒక్క రోజులో దాటేసిన పుష్ప2 మూవీ ఆల్ టైం ఎపిక్ రికార్డ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది…వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న పుష్ప 2 మూవీ…
మిగిలిన రన్ లో ఇదే జోరుని కనుక కొనసాగిస్తే గనుక కలెక్షన్స్ రాంపెజ్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఈ నెల ఎండ్ వరకు మరీ భారీ పోటిని ఇచ్చే బిగ్ మూవీస్ ఏమి లేక పోవడంతో పుష్ప2 మాస్ రన్ వచ్చే సంక్రాంతి వరకు స్టడీగానే ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
Big movies ha ….gurthu pettuko naakondey UI n MAX gunapam dimputhayi huge impact paduddi don’t worry….
Allready Kerala lo triple disaster n TN lo disaster ……Baga ayinda prathi daaniki nee overaction nuvvu nee peetha burra nayala … tickets hike chesthe collection vasthaayi