11 వ రోజు AP-TG కలెక్షన్స్

0
725

  అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో 10 రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజు లో కూడా మంచి వసూళ్ళనే సాధించింది.. ఈవినింగ్ అండ్ నైట్ షోల కి సక్సెస్ మీట్ కొద్దిగా అడ్డుగా నిలిచినా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్ళనే సాధించింది.

సినిమా మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 11 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam : 65L, Ceeded : 49L, UA : 32L, East : 14L, West : 13L, Krishna : 11L, Guntur : 19L, Nellore : 8L, AP/TG 9th Day Share : 2.11C…

మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో సినిమా కలెక్షన్స్ వస్తాయని అంచనా వేయగా అంతకన్నా కొంచం ఎక్కువ కలెక్షన్స్ తో మొత్తం మీద రెండు రాష్ట్రాలలో బాగానే ముగించింది ఈ సినిమా. ఇక ఓవరాల్ గా 11 రోజుల కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here