నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా సంక్రాంతి కానుకగా అన్ని సినిమాల కన్నా ముందు రిలీజ్ అయిన విషయం తెలిసిందే, సినిమా పై మొదటి నుండి ఉన్న హైప్ దృశ్యా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తుంది అనుకున్న ఈ సినిమా కి మినిమమ్ 3 స్టార్ రేటింగ్ అండ్ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్…
కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేయగా తర్వాత పుంజుకుంటుంది అనుకున్నా కానీ సినిమా రెండో రోజు నుండి 12 రోజులు ముగిసే సరికి నాన్ స్టాప్ గా అండర్ పెర్ఫార్మ్ చేస్తూనే రావడం టోటల్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది అనే చెప్పాలి.
కారణాలు తెలియక పోయినా పూర్తిగా స్లో డౌన్ అయిన ఈ సినిమా మొదటి వారం లో 18 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా రెండో వీకెండ్ మొత్తం మీద సినిమా ఏమాత్రం గ్రోత్ లేక అతి తక్కువ కలెక్షన్స్ తో మేజర్ హాలిడేస్ అండ్ వీకెండ్ ని ముగించింది.
టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే..Nizam – 4.1Cr, Ceeded – 1.78 Cr, Guntur – 2.88 Cr, UA – 1.71 Cr, East – 0.98Cr, West – 1.19 Cr, Krishna – 1.42 Cr, Nellore – 0.93 Cr, AP/TS – 14.99 Cr, Karnataka – 1.14Cr, ROI – 0.35 Cr, USA : 3.2C, ROW : 0.25C, WorldWide 12 Days Share – 19.93 Cr.
సినిమాను టోటల్ గా 70.5 కోట్లకు అమ్మగా 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా పట్టుమని 20 కోట్లు కూడా అందుకోలేక ఏకంగా 50 కోట్ల రేంజ్ నష్టాలను ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకుని టాలీవుడ్ చరిత్ర లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.