Home టోటల్ కలెక్షన్స్ ఫైనల్ కలెక్షన్స్…హిట్ టాక్..3 స్టార్ రేటింగ్….చరిత్రలో ఇలాంటి షాక్ లేదు

ఫైనల్ కలెక్షన్స్…హిట్ టాక్..3 స్టార్ రేటింగ్….చరిత్రలో ఇలాంటి షాక్ లేదు

2

     స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో అన్ని సినిమాల కన్నా ముందు భారీ పోటిలో తొలిరోజు సోలోగా ఎంజాయ్ చేసే రేంజ్ లో రిలీజ్ అవ్వగా తొలి ఆటకే పాజిటివ్ టాక్ అండ్ మినిమమ్ 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయిన ఈ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయం లో…

మాత్రం అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని నిరాశ పరిచింది, ఎంతలా అంటే రెండో రోజు నుండే డెఫిసిట్ లు పడటం, థియేటర్స్ కి జనాలు లేక విలవిల బోయింది, సినిమా కొద్దిగా స్లో గా ఉన్నా పాజిటివ్ టాక్ ఉండటంతో…

తేరుకుంటుంది అనుకున్నా లాంగ్ రన్ లో ఏమాత్రం జోరు అందుకోలేక పోయిన ఈ సినిమా ఇప్పుడు టోటల్ రన్ ని ముగించుకుని తెలుగు సినిమా చరిత్రలోనే పాజిటివ్ టాక్ తో ఆల్ టైం డిసాస్టర్ అయిన అతి పెద్ద సినిమాగా నిలిచింది.

సినిమా టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలిస్తే..Nizam – 4.15Cr, Ceeded – 1.82 Cr, Guntur – 2.9 Cr, UA – 1.75 Cr, East – 1.03Cr, West – 1.23 Cr, Krishna – 1.46 Cr, Nellore – 0.96 Cr, AP/TS – 15.3 Cr, Karnataka – 1.16Cr, ROI – 0.36 Cr, USA : 3.25C, ROW : 0.25C, Total WorldWide Share – 20.32 Cr…

సినిమాను టోటల్ గా 70.5 కోట్లకు అమ్మగా 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 50.2 కోట్ల నష్టాన్ని మిగిలించి తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం 3 వ బిగ్గెస్ట్ డిసాస్టర్ గా, అది కూడా పాజిటివ్ టాక్ తో 3 స్టార్ రేటింగ్ ని తెచ్చుకున్న డిసాస్టర్ గా మిగిలిపోయింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here