Home గాసిప్స్ షాకింగ్ న్యూస్…లెక్క మొత్తం మారింది!!

షాకింగ్ న్యూస్…లెక్క మొత్తం మారింది!!

0

    బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరిలో నిలిచి అన్ని సినిమాల కన్నా కూడా ముందు రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఊపేస్తుంది అనుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు కారణాలు తెలియకున్నా అంచనాలను అందుకోలేక భారీ డిసాస్టర్ గా మిగిలి పోయిన విషయం అందరికీ తెలిసిందే. పాజిటివ్ టాక్ తో మినిమమ్ 3 స్టార్ రేటింగ్ తో ఓపెన్ అయిన సినిమా ఇలా నిరాశ కలిగించడం అందరికీ షాక్ ఇచ్చింది.

దాంతో ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతున్న రెండో పార్ట్ పై భారీ ప్రెజర్ ఏర్పడింది. మొదటి పార్ట్ మిగిలించిన నష్టాలు 50 కోట్ల ని రికవరీ చేయాల్సిన అవసరం ఇప్పుడు రెండో పార్ట్ పై పడింది. దాంతో మొదటి పార్ట్ రిలీజ్ సమయానికే ఆల్ మోస్ట్ రెండో పార్ట్…

కంప్లీట్ అయినా కానీ ఉన్నపళంగా సినిమా రిజల్ట్ చూసి సినిమా షూటింగ్ లో భారీ మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు క్రిష్ మరియు బాలయ్య లు. మొదటి పార్ట్ లో లాగా ఫ్లాఫ్ నరేషన్ తో ఉండకుండా ఉన్నపళంగా చాలా మార్పులు చేసి ఇప్పటికే చాలా భాగం,…

అనుకున్న విధంగా షూటింగ్ చేశారని సమాచారం, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని, మాస్ ని అలరించే కమర్షియల్ ఎలిమెంట్స్ ని కొన్ని సినిమాలో చేర్చబోతున్నట్లు సమాచారం. బయోపిక్ అయినా కొంచం లిబర్టీ తీసుకుని ఈ మార్పులు చేస్తున్నారట. దాంతో సినిమా పై..

ఇప్పుడు అందరి లోను మెల్లిమెల్లిగా అంచనాలు పెరుగుతున్నాయి. మరో పక్క YSR యాత్ర బయోపిక్ రిలీజ్ అవుతుండటం తో ఆ సినిమా రిజల్ట్ కూడా చూసి కుదిరితే మరిన్ని మార్పులు చేసి సినిమాను ఈ నెల చివర్లో కానీ మార్చి మొదటి వారం లో కానీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సమాచారం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here