Home న్యూస్ 1.25 లక్షల టికెట్ సేల్స్….మురారి రికార్డుల జాతర ఇది!!

1.25 లక్షల టికెట్ సేల్స్….మురారి రికార్డుల జాతర ఇది!!

0
Murari4K Re Release Ticket Sales Record
Murari4K Re Release Ticket Sales Record

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ ఆల్ మోస్ట్ అయిపొయింది అనుకుంటున్న టైంలో మళ్ళీ రీ రిలీజ్ లకు ఊహకందని రేంజ్ లో క్రేజ్ తెచ్చే పనిలో పడ్డారు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్…గత కొంత కాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ లో సినిమాలు మరీ ఎక్కువ అయిపోగా ఏ సినిమాలు కూడా పెద్దగా…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ ను చూపించ లేకపోతూ ఉన్న టైంలో ఇప్పుడు మహేష్ బాబు నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ అయిన మురారి(Murari4K) మూవీ ని మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తూ ఉండగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో రచ్చ లేపుతున్న ఈ సినిమా…

ఆల్ రెడీ ఫాస్టెస్ట్ 2 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని మెంటల్ మాస్ జాతర సృష్టిస్తూ ఉండగా ఇప్పుడు బుక్ మై షోలో టికెట్ సేల్స్ ను అఫీషియల్ గా రివీల్ చేస్తున్నప్పటికీ నుండి రీ రిలీజ్ మూవీస్ లో టాలీవుడ్ లో ఎపిక్ బుకింగ్స్ తో రచ్చ లేపుతున్న సినిమాగా…

దూసుకు పోతున్న మురారి మూవీ రీసెంట్ గా 1 లక్ష టికెట్ సేల్స్ ను కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఆ లెక్క ఆల్ మోస్ట్ 1 లక్షా 25 వేల టికెట్ సేల్స్ మార్క్ ని క్రాస్ చేసి మాస్ ఊచకోత కోసింది….కాగా మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ మూవీ లాస్ట్ ఇయర్ రీ రిలీజ్ అయ్యి..

1 లక్ష టికెట్ సేల్స్ ను కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు రెండో సారి బుక్ మై షోలో మురారి సినిమాతో 1 లక్షకు పైగా టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసిన మహేష్ బాబు బాక్ టు బాక్ రీ రిలీజ్ లతో మరోసారి రీ రిలీజ్ లకు ఊపిరి పోశాడు. ఇక రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ను మురారి మూవీ అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here